దేశంలో సగంమంది ఒళ్లు వంచడం లేదు! ఎదురయ్యే నష్టాలివే!July 3, 2024 ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో మనదేశంలో సుమారు సగం మందికి కనీస శారీరక శ్రమ ఉండడం లేదని తెలిసింది.