PhonePe

Indus Appstore | దేశీయంగా గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)కు ఆల్టర్నేటివ్‌గా ఇండ‌స్ యాప్ స్టోర్ (Indus Appstore) వ‌స్తోంది.

అమెరికా కేంద్రంగా ప‌ని చేస్తున్న ఈ-కామ‌ర్స్ సంస్థ వాల్‌మార్ట్ .. త‌న అనుబంధ సంస్థ ఫోన్‌పే (Phonepe) ఆధ్వ‌ర్యంలో డెవ‌ల‌ప‌ర్ల కోసం `మేడ్ ఇన్ ఇండియా` యాప్ స్టోర్ `ఇండ‌స్‌` తెరుస్తున్న‌ది.

యూపీఐ లైట్ ఫీచ‌ర్ యాక్టివేట్ చేసుకుంటే కేవ‌లం సింగిల్ క్లిక్‌తోనే పిన్ న‌మోదు చేయ‌కుండానే పేమెంట్స్ పూర్తి చేయొచ్చు. కానీ, ఫోన్‌పే వాలెట్‌లో కొంత మొత్తం జ‌త చేయాలి.