ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు రావాలంటే..November 1, 2022 Phone Battery Last Longer: ఫోన్లలో త్వరగా బ్యాటరీ అయిపోవడం చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య. మొబైల్ కొన్న కొత్తలో బ్యాటరీ బాగానే వస్తుంది. కానీ పోనుపోను బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంటుంది. దాంతో చాలామంది మొబైల్స్‌ను మార్చేస్తుంటారు.