ఫిలిప్పీన్స్ దళాలపై చైనా బలగాల దాడులు – గల్వాన్ తరహాలో కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో దాడిJune 20, 2024 ఫిలిప్పీన్స్ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్ గార్డ్ బలగాలు కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో దాడికి తెగబడ్డాయి.