Pharavaledu

“అన్నయ్యా…”“ఏమిట్రా?” “……..” “చెప్పు. భయపడతావేం?”“ఈ సారి మార్కులు చాలా తక్కువొచ్చాయి. ప్రోగ్రెస్ కార్డు గానీ నాన్న చూస్తే చంపేస్తారు.”“ఎందుకన్ని తక్కువొచ్చాయ్?” “……..”“ఇకనుంచీ శ్రద్ధగా చదువుకుంటావా?” “ఊఁ.”“సరే, ఆ…