అప్పు లేదా లోన్స్ తీసుకునేముందు ఇవి ఆలోచించండి!January 27, 2024 అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సివచ్చినప్పుడు చాలామంది అప్పు లేదా లోన్స్ తీసుకుంటుంటారు. అయితే ఇలా అప్పు తీసుకుంటున్నప్పుడు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు.