రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులో విచారణకు హాజరైన పేర్ని జయసుధJanuary 1, 2025 రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు.