Permanent Makeup

సాధారణంగా మేకప్‌లో పెదవులకు లిప్‌స్టిక్, కనుబొమలకు ఐబ్రోస్ త్రెడింగ్, మచ్చలు కవర్ చేసేలా ఫౌండేషన్.. ఇలా రకరకాల స్టెప్స్ ఉంటాయి. అయితే వీటిలో దేన్నైనా పర్మినెంట్‌గా మార్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా స్పెషల్ మేకప్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీన్నే పర్మినెంట్ మేకప్ ట్రీట్మెంట్ అంటారు.