పీరియడ్ క్రాంప్స్ తగ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే!March 10, 2025 చాలామంది ఆడవాళ్లకు నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి వేధిస్తుంటుంది. కొంతమందికి నొప్పితోపాటు తిమ్మిర్లు, కళ్లు తిరగడం వంటివి కూడా వస్తుంటాయి. అయితే నెలసరి సమయంలో వచ్చే ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు కొన్ని ఫుడ్స్ సూపర్‌గా పనిచేస్తాయి.