పర్ఫ్యూమ్స్తో పీసీఓఎస్ రావొచ్చు! జాగ్రత్తలు ఇలా..June 11, 2024 సువాసనలు వెదజల్లే పర్‌ఫ్యూమ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే మహిళల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేందుకు పర్‌ఫ్యూమ్ వాడకం కూడా ఒక కారణమని స్టడీస్ చెప్తున్నాయి.