మీకు విటమిన్ల లోపం ఉందా? ఇలా తెలుసుకోండి!January 25, 2024 పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని విటమిన్లు సమపాళ్లలో ఉండాలి. శరీరంలో ఏదైనా విటమిన్ లోపిస్తే దాని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా మీలో ఏయే విటమిన్లు లోపించాయో తెలుసుకోవచ్చు. అదెలాగంటే..