People Cards

నిజానికి మనం అన్నింటికీ గూగుల్ పైనే ఆధారపడతాం.. అలాంటి గూగుల్ లో మనకో స్థానం ఉంటే.. సూపర్ ఐడియా కదా అలా కోరుకొనే వారికే గూగుల్ ఒక ప్రత్యేకమైన ఫీచర్ను తీసుకొచ్చింది. దీని పేరే పీపుల్ కార్డు. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మన గురించిన సమాచారాన్ని క్లియర్ గా చూపించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.