ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్తAugust 29, 2024 సెప్టెంబర్-1 ఆదివారం సెలవు కాబట్టి రెండో తేదీ సోమవారం పెన్షన్లు పంపిణీ చేయొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ముందురోజే పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. దీనివల్ల రెండు లాభాలున్నాయి.