జగన్ సీఎం అవుతారు… టీడీపీ కార్యకర్తల భరతం పడతాం : పెద్దిరెడ్డిJanuary 30, 2025 వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని అప్పుడు టీడీపీ కార్యకర్తల తాట తీస్తామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు