జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న క్రికెటర్లు తిలక్ వర్మ, నితిశ్October 12, 2024 దసరా పండుగ రోజున జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని టీమిండియా తెలుగు ప్లేయర్లు తిలక్ వర్మ, నితిశ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు.