PCOS

సువాసనలు వెదజల్లే పర్‌‌ఫ్యూమ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే మహిళల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేందుకు పర్‌‌ఫ్యూమ్ వాడకం కూడా ఒక కారణమని స్టడీస్ చెప్తున్నాయి.

పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) అనేది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య. ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి ఈ సమస్య ఉంటున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడంలో డైట్‌దే కీలక పాత్ర అని డాక్టర్లు చెప్తున్నారు.