మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే రాజీనామాNovember 25, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ నానా పటోలే రాజీనామా చేశారు.