Paytm | పది రోజుల్లో 55 శాతం షేర్ నష్టం.. రూ.26 వేల ఎం-క్యాప్ కోల్పోయిన పేటీఎం.. కస్టమర్ల సేవలపై ఆర్బీఐ ఇలా..!February 14, 2024 Paytm | ఆర్బీఐ నిసేధం విధించిన 10 రోజుల్లో కంపెనీ స్టాక్ సుమారు 55 శాతం నష్టపోయింది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26 వేల కోట్లు కోల్పోయింది.