ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాంJanuary 18, 2025 ఎన్టీఆర్ ఆశించిన సమ సమాజాన్ని సాధించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు