హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో గురువారం ప్రచురించిన నోట్‌లో, బ్లాక్ ఇంక్ సంస్థ తన యూజర్ కౌంట్స్‌ను అతిగా చూపించిందని, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్స్‌ను తక్కువగా చూపించిందని పేర్కొంది. బ్లాక్ ఇంక్ లోని 40 శాతం నుంచి 75 శాతం వరకు ఖాతాలు నకిలీవని ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగులు చెప్పారని తెలిపింది.