Pawan Kalyan

Powerstar Pawan Kalyan is planning to do one more remake in Telugu. After the successful blockbusters of the remakes of Pink and Ayyappanum Koshiyum, the remake of Vinoda Sitham is in the discussions.

On the name of protecting democracy in Andhra Pradesh, Janasena party chief Pawan Kalyan has once again showed his readiness to play the role of palanquin bearer to the Telugu Desam Party supremo Chandra Babu Naidu by joining hands with the former CM in Vijayawada.

గాడ్‌ ఫాదర్ ప్రీ రిలీజ్ మీడియా సమావేశంలో మాట్లాడిన చిరంజీవి.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. అనంతపురం ఈవెంట్‌లో తానేమీ ప్రస్తుత రాజకీయాలపైనా, ప్రస్తుతం ఉన్న…

క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వలంటీర్లు, వీర మహిళలతో అక్టోబర్‌లో విస్తృత స్థాయి సమావేశానికి పవన్ సిద్ధమవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు.

తనను తాను తగ్గించుకునువారు హెచ్చింపబడుదురు అంటూ ఇటీవల పొత్తుల విషయంలో 3 ఆప్షన్లు చెప్పి చివర్లో ఈ బైబిల్ వాక్యం చెప్పారు పవన్ కల్యాణ్. 2014, 2019లో తనను తాను ప్రజల కోసం తగ్గించుకున్నానని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇంకో బైబిల్ వాక్యాన్ని ప్రస్తావించారు. సామెతలు 12:22 “అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.” అంటూ ఈసారి ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు […]

సింగిల్ గా పోటీ చేయడం, టీడీపీతో వెళ్లడం, టీడీపీ-బీజేపీతో కలసి వెళ్లడం.. ఇలా 2024 ఎన్నికల పోటీపై పవన్ కల్యాణ్ తమకు తామే మూడు ఆప్షన్లు ఇచ్చుకోవడం ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టీడీపీ, బీజేపీలు ఈ ఆప్షన్లపై పరోక్షంగా సెటైర్లు పేలుస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి, పవన్ పై సెటైర్లు వేశారు. తాను రాజకీయ నాయకుడిని అనే విషయాన్ని పవన్ మరచిపోయారని, ఆయన కేవలం రాజకీయ విశ్లేషకుడిలాగా మాట్లాడుతున్నారని […]

తమ్ముడు.. తమ్ముడు అంటూనే పవన్‌ కల్యాణ్‌ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆడేసుకుంటున్నారు. మీడియా పదేపదే మాట్లాడండి అంటే మాట్లాడుతున్నానే గానీ.. పవన్‌ కల్యాణ్ గురించి మాట్లాడడం వేస్ట్‌ అంటూ పాల్ మాట్లాడారు. పవన్‌కు మతిస్థిమితం ఉంటే 9 పార్టీలతో పొత్తులు మార్చేవారా అని ప్రశ్నించారు. 9 పార్టీలతో పొత్తులు మార్చినందుకు క్షమాపణ చెబితే పవన్‌ సీఎం అయ్యేలా ఆశీర్వాదిస్తానన్నారు. జనసేన వదిలేసి ప్రజాశాంతి పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తానని.. ఒకవేళ తాను గెలిపించుకోలేకపోతే పరిహారంగా […]