Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కల్లు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు.

దేశంలో లౌకికత్వం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పరిరక్షణకు బలమైన చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని కోరారు

దక్షిణాదిలో విస్తరణ కోసం కాషాయ పార్టీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే పవన్‌ వ్యాఖ్యలు అని రాజకీయవర్గాల్లో చర్చ