ఎమ్మెల్యేలు, మంత్రులు ఇబ్బంది పెడితే మాతో చెప్పండిAugust 5, 2024 గత ప్రభుత్వంలో లాగా ఎమ్మెల్యేలు, మంత్రులతో ఐఏఎస్, ఐపీఎస్ లకు ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.