టికెట్ అడిగినందుకు టీటీఈ ని తోసి చంపేశాడుApril 3, 2024 కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు టీటీఈని కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు.