సర్జరీల్లో మగవైద్యుల కంటే మహిళా డాక్టర్లే భేష్September 5, 2023 రిస్క్ తో కూడిన సర్జరీలను స్త్రీలే సమర్థవంతంగా చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. మనదేశంలో గణాంకాల సేకరణ సాధ్యం కాకపోవటం వలన ఇలాంటి అధ్యయనాలను ఇక్కడ నిర్వహించలేకపోతున్నారు.