Pathaan Movie Review: ‘పఠాన్’ – మూవీ రివ్యూ! {3/5}January 25, 2023 Shah Rukh Khan’s Pathaan Movie Review: సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రసిద్ధ నిర్మాత ఆదిత్యా చోప్రా అందిస్తున్న ‘పఠాన్’ గత సంవత్సరపు బాలీవుడ్ భారీ పరాజయాల రికార్డుని సరిదిద్ది కొత్త ప్రారంభాన్ని స్థాపిస్తుందని ఆశిస్తున్నారు.