passed away

ప్రముఖ రచయిత , సంపాదకులు , ‘మిథునం’ కథతో సుప్రసిద్ధులు శ్రీరమణ ( శ్రీ కామరాజు రామారావు ) ఈ ఉదయం అయిదుగంటలకుపరమపదించారు.21 సెప్టెంబర్ 1952 లో…

ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు (68) మంగళవారం అర్థరాత్రి 1 గంటకు (తెల్లారితే బుధవారం) మృతి చెందారు. గత కొంత కాలంగా లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం కూడా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించారు. అనంతరం ఇంటికి వచ్చిన ఆయన అర్థరాత్రి సమయంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మరణ వార్త తెలుసుకొని సినీ పరిశ్రమ విషాదంలో మునిగిసోయింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు […]