10రోజులు, 9 లక్షలు.. జనసేన టార్గెట్ ఫిక్స్July 14, 2024 జనసేన ప్రారంభించినప్పుడు వెయ్యిమంది క్రియాశీలక సభ్యులు ఉండేవారు. ఇటీవల ఆ సంఖ్య 6.47 లక్షలకు చేరుకుంది. ఈసారి 9 లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు.