Parking Movie,Tamil Movie

తెలుగులో లో- బడ్జెట్ సినిమాల పరిస్థితి తెలిసిందే. గత సంవత్సరం కూడా 113 విడుదలైతే నాలుగే హిట్టయ్యాయి. అంటే 113 లో 109 సినిమాలు ఫ్లాపయ్యాయి. అంటే సక్సెస్ శాతం 3.5 మాత్రమే.