భారత మహిళా సెయిలర్ కు ఒలింపిక్స్ బెర్త్!April 27, 2024 పారిస్ ఒలింపిక్స్ మహిళల సెయిలింగ్ కు అర్హత సాధించిన భారత తొలి మహిళా సెయిలర్ గా నేత్ర కుమానన్ నిలిచింది.
పారిస్ ఒలింపిక్స్ కు 100 రోజుల కౌంట్ డౌన్!April 18, 2024 ఫ్రెంచ్ నేలపై మూడోసారి ఒలింపిక్స్ నిర్వహణకు పారిస్ వేదికగా 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.