పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ కు క్లిష్టమైన ‘డ్రా’!February 20, 2024 ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ హాకీ విజేత భారత్ కు 2024 ఒలింపిక్స్ పురుషుల విభాగంలో క్లిష్టమైన డ్రా పడింది. హేమాహేమీ జట్ల నుంచి గట్టిపోటీ ఎదుర్కోనుంది..