వినూత్నంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం!July 27, 2024 ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా 2024 ఒలింపిక్స్ వినూత్నంగా ప్రారంభమయ్యాయి. రెండువారాలపాటు సాగే ఈ క్రీడల పండుగలో 205 దేశాల అథ్లెట్లు పాల్గొంటున్నారు.