Paripakvata

ఓ సాధకుడికి ఆధ్యాత్మిక సాధనని ఎలాచేయాలో ఓ గురువు నేర్పాడు. ఆయనసాధకుడికి ఓ విత్తనం ఇచ్చి చెప్పాడు.”నీకు సాధనలో అనుమానాలు వస్తుంటాయి. ఈ విత్తనం నీకు ఇస్తున్నాను.…