Parasparam

మేఘాల్లో మెరుపుఉరుముల్లో ధ్వని లేకుండావర్షం కురవనట్లేభావాల్లో కాంతిఅక్షరాల్లో శబ్దం లేకుండాకవిత జనించదు !విద్యలో వినయంకృషిలో నిబద్ధత లేకుండావిజయం వరించనట్లేబంధంలో ప్రేమజీవితంలో నమ్మకం లేకుండాబతుకు చరించదు !మాటలో స్వచ్ఛతబాటలో…