హైకోర్టులో హరీశ్ రావుకు ఊరటJanuary 28, 2025 ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 05 వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.