చేయని తప్పుకి ఆసుపత్రి సిబ్బందిని దారుణంగా కొట్టిన పోలీసులుDecember 27, 2024 చేయని తప్పుకి అక్కడ నిమ్స్ ఆసుపత్రి లో పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు.