నల్లగొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయంJanuary 17, 2025 నల్గొండ జిల్లాల్లో పనిచేసే 99 మంది పంచాయతీ కార్యదర్శులకు సర్వీస్ బ్రేక్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.