సీసీ రోడ్ల క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : మంత్రి సీతక్కFebruary 26, 2025 గ్రామీణ రోడ్ల నాణ్యతపై రాజీ పడేది లేదని మంత్రి సీతక్క అన్నారు.