భానుడు మిమ్ము బ్రోచుతన్!April 25, 2023 బిందువు ఆదిశక్తి; పరివేష్టిత ఆవరణంబు లెన్నియేన్బిందువులో జనించి తుది బిందువు లోన లయించు; యోగమాబిందువు జేర్చు సాధనము; విస్మృతి మాయ; దొలంగ మాయ ఆబిందువు జేరు జ్ఞాన…