Pakistan

బెయిలవుట్‌ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విధించిన షరతులను అందుకోవడంలో భాగంగా పాకిస్తాన్‌ ఇటీవల బడ్జెట్‌లో ఏకంగా 40 శాతం మేర పన్నులు పెంచింది.

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్ – ఏ లీగ్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. దిగ్గజ జట్టు పాకిస్థాన్ కు పసికూన అమెరికా ‘ సూపర్ ‘ షాకిచ్చింది.

ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్‌లో ఓ క్రైస్తవ మైనారిటీ మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్‌గా డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్ నియ‌మితుల‌య్యారు.

పాకిస్థాన్‌లో రెండో అతిపెద్ద వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు సైనికులు మృతిచెందినట్టు స్థానిక మీడియా తెలిపింది. అయితే, ఈ దాడికి తామే పాల్పడినట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది.

ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షను బుధవారం సుప్రీం సమర్థించింది. అయితే, శిక్ష ఖరారు దశలో సుదీర్ఘ కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన ముషారఫ్ కోర్టు అనుమతితో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లి గతేడాది ఫిబ్రవరి 5న కన్నుమూశారు.

ఈ వ్యవహారంతో మరో నలుగురికి సంబంధం ఉందని, వారు పరారీలో ఉన్నార‌ని, వారి కోసం గాలింపు చేపట్టామ‌ని పోలీసు అధికారి మలిర్ హుస్సేన్ సర్దార్ వెల్ల‌డించారు.