పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? ఇది తెలుసుకోండి!June 27, 2024 పెయిన్ కిల్లర్స్ అనేవి మెదడుకి నొప్పిని తెలియకుండా చేయడంలో సాయపడతాయి. అంతేకానీ, అవి పూర్తిగా నొప్పిని తగ్గించవు.