Padmavathi Rambhakta

నువ్వక్కడశిథిలాల కొమ్మలకు పూసినజ్ఞాపకాలపూలనుఏరుకోవడానికే వెళ్ళుంటావువెళ్ళీవెళ్ళంగానేఆ నేల కింద దొరికినఅమ్మ కన్నీటి ముత్యాలనుజేబులో వేసుకునినాన్న నులివెచ్చని స్పర్శనుఊహలలో కౌగిలించుకుని ఉంటావుబ్రతుకు సముద్రంలోనికెరటాలదెబ్బకుబీటలు వారినఒంటరి పడవొకటిఎదురుచూపుల తెరచాపైనీకు చోటిచ్చి ఉండి…

దుఃఖాన్ని పదాలలోకిఎలా తర్జుమా చేయనుఆనందాన్ని వాక్యాలలోకిఎలా అనువదించనుమిత్రమా“నో కాల్స్ ఓన్లీ వాట్సాప్” అంటూఒక కఠిననిషేధం విధించావునీకూ నాకూ నడుమఒక పల్చని తెర కట్టావుహడావిడిని కప్పుకునిఏదో ఆకాశాన్ని గెలవడానికోఏవో…

సరిగ్గా రాత్రి పదైంది. అప్పుడే నా కోడలు శైలజ చెప్పులు విడిచి హుషారుగా ఏదో కూనిరాగం తీస్తూ ఇంట్లోకివచ్చింది. ముఖంలో ఆనందం దాచాలన్నా దాగనంతగా పొంగి పొరలుతోంది.…