జననీ జన్మభూమిశ్చ (కథ)March 25, 2023 “నేను దేశానికి నా కొడుకును అంకితమిచ్చాను. ఒక దేశభక్తుడిని కన్నానని గర్విస్తున్నాను.” సైనిక లాంఛనాలతో పూలతేరులో వచ్చిన కొడుకుకు సెల్యూట్ చేస్తోంది ఒక వీరమాత. భర్త ముఖంలో…