పార్లమెంట్ లో పద్మవ్యూహం.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?July 29, 2024 ఈనాటి పద్మవ్యూహంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ ధోవల్, అదానీ, అంబానీ.. అభిమన్యుడిని చుట్టుముట్టారన్నారు రాహుల్ గాంధీ.