పచ్చదనం తెలియని బ్రతుకులుApril 7, 2023 అతడొక వ్యాధిపీడితుడైన ఉద్యోగిఅతని వ్యాధేమిటో అతనికి తెలియదు.ఇంక్రిమెంటు అతని జీవన్మరణ సమస్య!ప్రమోషన్ అతని జీవిత పరమావధి!బాసుకు కాళ్ళొత్తడమే అతని నిత్య కర్తవ్యం.క్రిందిఉద్యోగిచేత సేవలు చేయించుకోవడం అతని హక్కు!ఉద్యోగమే…