Paarijatha Parvam,Chaitanya Rao

చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ సురేఖా వాణీ… చూస్తే ఇదేదో మల్టీ స్టారర్ సినిమాలా వుంది. వీళ్ళందరూ కలిసి ట్రెండ్ ప్రకారం ‘పారిజాత పర్వం’ అనే క్రైమ్ కామెడీ సృష్టించే ప్రయత్నం చేశారు.