వందేళ్ల ఏకాంతం (నవల పరిచయం)December 6, 2022 వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ నవలను ఎవరైనా అనువదిస్తే బావుంటుందని చాలా ఏళ్ల నుంచి ఓ ఎదురుచూపు. ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదని నిరాశ. నేనే…