మా నాన్నారు ….!July 11, 2023 ఆయనున్న చోట నవ్వుల గలగలలూ, మాటల విరుపులూ, వ్యంగ్య, హాస్యపు చిరుజల్లులూనూ…”నువ్వుండాలోయ్ ఉమామహేశ్వరమ్… కాసేపు నీతో ఉంటే మాటల్తో నువ్వాడే ఆటలూ, ఆ ’పన్’లూ ’పంచ్’ లూ…