నగరీకరణ తోపల్లెల్లో సహజత్వాన్ని , పల్లెతనం లోని నిర్మలత్వాన్నీ కోల్పోయికృత్రిమత్వముతో , తెలియని గాభరా తో దిగాలుపడిన జీవితాలుకోల్పోయిన ఆనందాలురేపటి బతుకు భయంవలస బాట పడుతున్నకుటుంబాలు …నేను…
P Bala Tripura Sundari
నిన్నటి జీవితం లోబరువును మోసిన వెన్ను పూసలు వంగిపోయాయి.నిన్నటి జీవితంలో బండలు బద్దలు కొట్టిన కండలు కరిగిపోయాయి నిన్నటి జీవితంలో..ఆలుబిడ్డల కడుపు నింప కూలి పనుల కోసంవలస…
అందమైన రంగులద్దినమబ్బు తునకల ప్రతిబింబాలు..ఒకవైపున కర్మాగార విసర్జిత కలుషిత నురగలు మరోవైపున..స్వార్థ రాజకీయ గాంధారుల నిర్వాకం…అమాయక జనుల ఆక్రందనంఅడవి రోదన..ఓట్లు..అమ్ముడయినంత కాలంఎవరూ..చలించని దౌర్భాగ్యపు జీవనం..సాగుతూనే ఉంటుంది..నిలదీయాల్సిన వారి…
నీ కనులు జంట మీనములైనా ఎద సరస్సున జారి తృళ్లిపడనేల? నా మది పులకించి అనురాగాల మధురాగం ఆలపించెనేల?భృకుటిద్వయం మరునివిల్లయిచూడ్కులు విరిబాణములై నా హృదయాన్ని గాయం చేయనేల?…
పెళ్ళైన కొత్తల్లో వినోద్ వాళ్ళ అమ్మ నాన్న గారైన నారాయణ గారు, జానకమ్మ గారితో కలిసి ఉమ్మడి కాపురం లో ఉన్నారు.పుట్టింట్లో రమ్య చాలా గారాబంగా పెరిగింది.…
జీవనసమరంలో….స్వేదం తో తడిపి తన శరీరాన్నే పంటభూమి చేసి…పండించిన పంటను పంచి పెట్టి..అలసిన హాలికుడివా?దేశసరిహద్దుల్లో..మంచు కొండల్లో. డేగ వంటి చురుకైన కంటి చూపుతో వెదకి ..వెదకి శత్రుమూకల…