సమ్మర్‌లో ఇంటిపట్టున ఉండేవాళ్లు కాస్త ఎక్కువగా నిద్రించడం మామూలే. ఉదయాన్నే లేట్‌గా లేవడంతో పాటు మధ్యాహ్నం టైంలో కూడా ఓ కునుకు తీస్తుంటారు. అయితే మొత్తం మీద రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటే పర్వాలేదు. కానీ, పది గంటలకు మించి నిద్రపోతే మాత్రం కొన్ని ఇబ్బందులుంటాయి.